
The Sixty Telugu Years names are as follows:
- (1867, 1927, 1987, 2047) Prabhava ప్రభవ (యజ్ఞములు అధికంగా జరుగుతాయి)
- (1868, 1928, 1988, 2048) Vibhava విభవ (సుఖంగా జీవిస్తారు)
- (1869, 1929, 1989, 2049) Śukla శుక్ల (సమృద్దిగా పంటలు పండుతాయి)
- (1870, 1930, 1990, 2050) Pramōdyuta ప్రమోద్యూత (అందరికి ఆనందాన్ని ఇస్తుంది)
- (1871, 1931, 1991, 2051) Prajōtpatti ప్రజోత్పత్తి (అన్నింటిలోను అభివృద్ధి ఉంటుంది)
- (1872, 1932, 1992, 2052) Āṅgīrasa ఆంగీరస (భోగాలు కలుగుతాయి)
- (1873, 1933, 1993, 2053) Śrīmukha శ్రీముఖ (వనరులు సమృద్దిగా ఉంటాయి)
- (1874, 1934, 1994, 2054) Bhava భవ (ఉన్నత భావాలు కలిగి ఉంటారు)
- (1875, 1935, 1995, 2055) Yuva యువ (వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి)
- (1876, 1936, 1996, 2056) Dhāta ధాత (అనారోగ్య బాధలు తగ్గుతాయి)
- (1877, 1937, 1997, 2057) Īśvara ఈశ్వర (క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది)
- (1878, 1938, 1998, 2058) Bahudhānya బహుధాన్య (దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది)
- (1879, 1939, 1999, 2059) Pramādhi ప్రమాధి (వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి)
- (1880, 1940, 2000, 2060) Vikrama విక్రమ (పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు)
- (1881, 1941, 2001, 2061) Vr̥ṣa వృష (వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి)
- (1882, 1942, 2002, 2062) Citrabhānu చిత్రభాను (అద్భుతమైన ఫలితాలు పొందుతారు)
- (1883, 1943, 2003, 2063) Svabhānu స్వభాను (క్షేమము, ఆరోగ్యం)
- (1884, 1944, 2004, 2064) Tāraṇa తారణ (మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి)
- (1885, 1945, 2005, 2065) Pārthiva పార్థివ (ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి)
- (1886, 1946, 2006, 2066) Vyaya వ్యయ (అతివృష్టి, అనవసర ఖర్చులు)
- (1887, 1947, 2007, 2067) Sarvajittu సర్వజిత్తు (సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి)
- (1888, 1948, 2008, 2068) Sarvadhāri సర్వధారి (సుభిక్షంగా ఉంటారు)
- (1889, 1949, 2009, 2069) Virōdhi విరోధి (వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం)
- (1890, 1950, 2010, 2070) Vikr̥ti వికృతి (ఈ సమయం భయంకరంగా ఉంటుంది)
- (1891, 1951, 2011, 2071) Khara ఖర (పరిస్థితులు సాధారణంగా ఉంటాయి)
- (1892, 1952, 2012, 2072) Nandana నందన (ప్రజలకు ఆనందం కలుగుతుంది)
- (1893, 1953, 2013, 2073) Vijaya విజయ (శత్రువులను జయిస్తారు)
- (1894, 1954, 2014, 2074) Jaya జయ (లాభాలు, విజయం సాధిస్తారు)
- (1895, 1955, 2015, 2075) Manmadha మన్మధ (జ్వరాది బాధలు తొలగిపోతాయి)
- (1896, 1956, 2016, 2076) Durmukhi దుర్ముఖి (ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు)
- (1897, 1957, 2017, 2077) Hēvaḷambi హేవళంబి (ప్రజలు సంతోషంగా ఉంటారు)
- (1898, 1958, 2018, 2078) Viḷambi విళంబి (సుభిక్షంగా ఉంటారు)
- (1899, 1959, 2019, 2079) Vikāri వికారి (అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది)
- (1900, 1960, 2020, 2080) Śārvari శార్వరి (చీకటి)
- (1901, 1961, 2021, 2081) Plava ప్లవ (ఒడ్డుకు చేర్చునది)
- (1902, 1962, 2022, 2082) Śubhakr̥ttu శుభకృతు (శుభములు కలిగించేది)
- (1903, 1963, 2023, 2083) Śōbhakr̥ttu శోభకృతు (లాభములు కలిగించేది)
- (1904, 1964, 2024, 2084) Krōdhi క్రోధి (కోపం కలిగించేది)
- (1905, 1965, 2025, 2085) Viśvāvasu విశ్వావసు (ధనం సమృద్ధిగా ఉంటుంది)
- (1906, 1966, 2026, 2086) Parābhava పరాభవ (ప్రజల పరాభవాలకు గురవుతారు)
- (1907, 1967, 2027, 2087) Plavaṅga ప్లవంగ (నీరు సమృద్ధిగా ఉంటుంది)
- (1908, 1968, 2028, 2088) Kīlaka కీలక (పంటలు బాగా పండుతాయి)
- (1909, 1969, 2029, 2089) Saumya సౌమ్య (శుభ ఫలితాలు అధికం)
- (1910, 1970, 2030, 2090) Sādhāraṇa సాధారణ (సాధారణ పరిస్థితులు ఉంటాయి)
- (1911, 1971, 2031, 2091) Virōdhikr̥ttu విరోధికృతు (ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది)
- (1912, 1972, 2032, 2092) Paridhāvi పరిధావి (ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది)
- (1913, 1973, 2033, 2093) Pramādīca ప్రమాదీచ (ప్రమాదాలు ఎక్కువ)
- (1914, 1974, 2034, 2094) Ānanda ఆనంద (ఆనందంగా ఉంటారు)
- (1915, 1975, 2035, 2095) Rākṣasa రాక్షస (కఠిన హృదయం కలిగి ఉంటారు)
- (1916, 1976, 2036, 2096) Nala నల (పంటలు బాగా పండుతాయి)
- (1917, 1977, 2037, 2097) Piṅgaḷa పింగళ (సామాన్య ఫలితాలు కలుగుతాయి)
- (1918, 1978, 2038, 2098) Kāḷayukti కాళయుక్తి (కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి)
- (1919, 1979, 2039, 2099) Siddhārthi సిద్ధార్ది (కార్య సిద్ధి)
- (1920, 1980, 2040, 2100) Raudri రౌద్రి (ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి)
- (1921, 1981, 2041, 2101) Durmati దుర్మతి (వర్షాలు సామాన్యంగా ఉంటాయి)
- (1922, 1982, 2042, 2102) Dundubhi దుందుభి (క్షేమం, ధ్యానం)
- (1923, 1983, 2043, 2103) Rudhirōdgāri రుధిరోద్గారి (ప్రమాదాలు ఎక్కువ)
- (1924, 1984, 2044, 2104) Raktākṣi రక్తాక్షి (అశుభాలు కలుగుతాయి)
- (1925, 1985, 2045, 2105) Krōdhana క్రోధన (విజయాలు సిద్ధిస్తాయి)
- (1926, 1986, 2046, 2106) Akṣaya అక్షయ (తరగని సంపద)